Aadu Macha Song Lyrics penned by Kalyan Chakravarthy, music composed by DavZanD, and sung by Rahul Sipligunj from Telugu cinema “Eagle” is an upcoming action thriller scheduled to be released on January 24, 2024.
Aadu Macha Song Lyrics in Telugu
ఎయ్, తురుపు తునక ఎరుపు బారెనే
ఎలుగు దునికి దుంకులాడెనే
ఎనుము ఎనక ఎనుము కదిలెనే
బలికి పొలికి ములికె దొరికెనే
ఏ, అరుపులన్ని విరుపులన్ని
ఒకే చరుపు గప్ చుప్
ఒకే చరుపు గప్ చుప్, చూడ్రా
ఏ, పిడికిలెత్తి పిడుగులన్ని
కొట్టే దుముకు తీన్ మార్
కొట్టే దుముకు తీన్ మార్, కొట్రా
అబ్బా, మన సామిని కూడా డాన్సుకు పిలవండబ్బా..!
హే, ఆడు మచ్చా ఆడు మచ్చా
అగడి పగడి ఆడో
రైలు బండి స్టైలు దాటి
రైటు విజిల్ పోడో
హే, చూడు చిచ్చా చూడు చిచ్చా
దబిడి దిబిడి చూడో
వైను స్వీటు నాటు బీటు
కలిపిన మొనగాడో
ఏ, రగన భగన సగుణం
తను బుగల సెగల సుగుణం
నగన యగన ద్విగణం, రణచరణం
అరె, జగన మగన గగనం
వీడు జడల గడుల జగడం
తెగిన తగన హగణం
గల చలనం
ఆయుధానికే ధైర్యం వీడే
ఆగడాలనే ఆర్పేడే
కాగడాలనే కాల్చేవాడే
వేడి అంచులో వెలుగీడే
యో, కొంచం బీటు పెంచురోయ్
హే, ఆడు మచ్చా ఆడు మచ్చా
అగడి పగడి ఆడో
రైలు బండి స్టైలు దాటి
రైటు విజిల్ పోడో
హే, చూడు చిచ్చా చూడు చిచ్చా
దబిడి దిబిడి చూడో
వైను స్వీటు నాటు బీటు
కలిపిన మొనగాడో ||2||
Aadu Macha Song Lyrics in English
Aadu Macha Song details
Movie | Eagle |
Director | Karthik Gattamneni |
Producer | T G Vishwa Prasad |
Singer | Rahul Sipligunj |
Musician | DavZanD |
Lyricist | Kalyan Chakravarthy |
Star Cast | RaviTeja, Kavya Thapar, Anupama Parameswaran |