Brush Vesko Lyrics penned by Ramajogayya Sastry, music composed by Harris Jayaraj, and sung by Sanjith Hegde from the Telugu film ‘Extra-Ordinary Man‘.
Brush Vesko Lyrics Telugu Lyrics
ఎట్టా చూస్తావ్ ఎగ్గులోని చికెన్, చికెను
ఫట్టా ఫట్టని ఎట్టా చూపగలను, చూపు
అయ్యానిపుడే లైఫులోకి లాగిన్
రెసిల్టెంటాని పెట్టమాకు టెన్షను
నేనేంటో ఏమవుతానో నాకేగా తెల్సు
ఏ నోళ్లు ఏమన్నా తగ్గదంట ఫోర్సు
దిల్ అంతా డల్ అయ్యేలా ఎన్నో కామెంట్సు
డీల్ పిక్ చేయందే నెగ్గదంట రేసు
హే మామ బ్రష్సే వేస్కో
మైండంతా రిఫ్రెష్ చేస్కో
హే మామ బ్రష్సే వేస్కో
మైండంతా రిఫ్రెష్ చేస్కో
ఐన్‌స్టీన్ అయినా అబ్దుల్ కలాం అయినా, అయినా
గొప్పోళ్ళయ్యే ముందు ఒక్కసారైనా, అయినా
పక్కా వాళ్ళ డాడీ తిట్టుంటాడ్రా నాయనా, నాయనా
ఏందీ పనులని చెప్పుంటారు శానా, శానా
గజినీలా కింద మీద పడితే
ఏం తప్పు, తప్పు
ఏంటో ఆ కంగారేంటో
సక్సెస్ అయ్యేలోపు, లోపు
వద్దన్నా పడిపోతాందే ఫెయిల్యూర్ నలుపు
తుడిచేయకుంటే దాన్ని, రాదు కధా గెలుపు
హే మామ బ్రష్సే వేస్కో
మైండంతా రిఫ్రెష్ చేస్కో
హే మామ బ్రష్సే వేస్కో
మైండంతా రిఫ్రెష్ చేస్కో
పుట్టే జిందగీలన్నీ డిట్టో బాట పట్టాలా
సేమ్ టు సేమ్ లెక్కల్లో చేరి క్యూ కట్టాలా
ఏ కల నేను చూడాలో
వేరే వాళ్ళు చెప్పాలా
నవ్వే లేని నవ్వులో
నన్ను దాపెట్టాలా
మనకిష్టమైనదేదో కష్టపడి చేరుకునే
ఆలోచనైనా చెయ్యొద్దా
అంతో ఇంతో మనం కూడా
కాలర్ ఎత్తి చెప్పుకునే
సొంత హిస్టరీ రాయొద్దా
అరె వాళ్ళు వీళ్ళు చెప్పేదేంది
నీ దారేదో నువ్వే చూస్కో
హే మామ, హే మామ
(హే మామ మామ)
హే మామ బ్రష్సే వేస్కో
మైండంతా రిఫ్రెష్ చేస్కో
హే మామ బ్రష్సే వేస్కో
మైండంతా రిఫ్రెష్ చేస్కో
Brush Vesko Lyrics in English
Etta see the chicken in the egg, the chicken in the chicken
Fattaa Fattani Ettaa Choopagalanu, Choopu
Ayyaanipude LifeU Loki Log In
Result Entaani Pettamaaku Tension, TensionU
Nenento Emavuthaano Naakegaa Telsu
Ye Nollu Emannaa Thaggadhanta ForceU
Dil Antha Dull Ayyela Enno CommentsU
Deal Pick Cheyandhe Neggadhanta RaceU
Hey Mama Brush Ye Vesko
Mind Antha Refresh Chesko
Hey Mama Brush Ye Vesko
Mind Antha Refresh Chesko
Einstein Ayinaa Abdul Kalam Ayinaa, Ayinaa
Goppollayye Mundhu Okka Saarainaa, Aina
Pakkaa Vaalla Daddy
Tittuntaadraa Naayanaa, Naayanaa
Yendhi Panulani Cheppuntaaru Shaana, Shanna
Gajinilaa Kindha Meedha
Padithe Em Tappu, Thappu
Yento Aa Kangaarento
Success Ayye Lopu, Lopu
Vaddhannaa Padipothaadhe
FailureU Nalupu
Tudicheyakunte Dhaanni
Raadhu Kadha Gelupu
Hey Mama Brush Ye Vesko
Mindantha Refresh Chesko
Hey Mama Brush Ye Vesko
MindAntha Refresh Chesko
Putte Zindhagilanni
Ditto Baata Pattaalaa
Same To Same Lekkallo Cheri
Queue Kattaalaa
Ye Kala Nenu Choodaalo
Vere Vaallu Cheppaalaa
Navve Leni Navvullo
Nannu Dhaapettaalaa
Manakishtamainadhedho
Kashtapadi Cherukune
Aalochanainaa Cheyyoddhaa
Antho Intho Manam Koodaa
Collar Yetthi Cheppukune
Sontha History Raayoddhaa
Arey Aallu Eellu Cheppedhendhi
Nee Dhaaredho Nuvve Chusko
Hey Maama Hey Maama
(Hey Maama Maama)
Hey Mama Brush Ye Vesko
Mindantha Refresh Chesko
Hey Mama Brush Ye Vesko
MindAntha Refresh Chesko ||3||
Brush Vesko Song Details
Extra-Ordinary Man Telugu Film Release Date – 08 December 2023 | |
Director | Vakkantham Vamsi |
Producers | N Sudhakar Reddy, Nikitha Reddy |
Singer | Sanjith Hegde |
Music | Harris Jayaraj |
Lyrics | Ramajogayya Sastry |
Star Cast | Nithiin, Sreeleela |