Sirraaku Thaandavam Song Lyrics penned by Ramajogayya Sastry, music composed by Harris Jayaraj, and sung by Ram Miriyala from the Telugu film ‘Extra Ordinary Man‘.
Sirraaku Thaandavam Song Lyrics in Telugu
మైసమ్మా మాచినావే పొట్టేగాని లెక్కా
మొదటిసారి గిర్రుమంది
కంట్లో నీటి సుక్క
సెంబులో కుక్కా తల ఇర్కాపోయింది
ఎంత పీకిన రానంది
అద్ధుగో అట్టాంటిదే నా పరిస్థితి
బోడిగుండు తిరపతి
ఎందుకో నాకే ఇట్టా అయితాందే ఇది
పాడు పాణం అంటిది
అందరూ ఉన్నా లేని అనాధైనది
ఎహె చారం సెడ్డది
ఎహె మనసు గినసు దేనికసలు
లేనే లేదు విలువా
ఈడ ఎవరికెవరు సొంతమనిషి
లేనే లేరు గురువా
జరిగిందదేదో జరిగిపోయే
ఎందుకింక గొడవ
సెంపలేసి సెప్పుకుంటె
నేనే నంబర్ 1 ఎదవ
ఎన్నడైనా సెదిరిపోనీ
ఎన్నడైనా సెదిరిపోనీ ఎంతో గట్టి మనసూ
ఇప్పుదేందో పగిలిపోయే
గాజుకన్నా పెలుసు
బొమ్మ నాది ఇంటి గడప
రమ్మన్నాది వీధి పడక
ఈ చేదు గుటక దిగక
గొంతుకైనదంట మరకా
మైసమ్మా, సెంబులో కుక్కా తల ఇర్కాపోయింది
ఎంత పీకిన రానంది
అద్ధుగో అట్టాంటిదే నా పరిస్థితి
బోడిగుండు తిరపతి
కొంతమంది జాతకమింతే
బై బర్తే ఖరాబు
ఎందుకంటె తెలియదంతే
దొరకదే జవాబు
ఇది బలుబు లేని స్విచ్చు
బుద్ధి బియ్యపు గింజల ఖర్చు
పూర్తి జిందగీ పుచ్చో పుచ్చు
పాడు కాలమే గతియేబిచ్చు
మైసమ్మ, మైసమ్మా
ఫుల్లుగా ఆకు బరిచి
ధావతు పెడితివే
కానీ కక్షా గడితివే
మెల్లగా తినేలోపే
నోరు కొడితివే
నోట్ల మట్టీ గొడితివే
ఇది సిర్రాకు సిర్రాకు సిర్రాకు
సిర్రాకు సిర్రాకు తాండవం
ఇది ఎక్కిళ్ళు కన్నీళ్ల
నెత్తిక్కి తొక్కే కిర్రాకు తాండవం
ఇది సిర్రాకు సిర్రాకు సిర్రాకు
సిర్రాకు సిర్రాకు తాండవం
ఇది ఎక్కిళ్ళు కన్నీళ్ల
నెత్తిక్కి తొక్కే కిర్రాకు తాండవం
ఏ, జనకు జనకు జనకు
జనకు జనకు జాననా…
Sirraaku Thaandavam Song Lyrics in English
Sembulo Kukka Thala
Irkapoyindi
Yentha Peekina Raanandi
Addhugo Attaantide
Naa Paristhithi
Bodigundu Thirapathi
Yenduko Naake
Ittaa Ayithandhe Idhi
Paadu Paanam Antidi
Andaru Unna Leni Anaadhainadi
Ehe Chaaram Seddadi
Yehe Manasu Ginasu Denikasalu
Lene Ledhu Viluva
Eeda Yevarikevaru
Sonthamanishi
Lene Leru Guruva
Jarigindhadedho Jarigipoye
Yendhukinka Godava
Sempalesi Seppukunte
Nene Number One Yedhava
Yennadaina Sediriponi
Yennadaina Sediriponi
Yentho Gatti Manasu
Ippudend...
Sirraaku Thaandavam Song Details
Extra-Ordinary Man Released Date – 08th December 2023 | |
Director | Vakkantham Vamsi |
Producers | N Sudhakar Reddy, Nikitha Reddy |
Singer | Ram Miriyala |
Music | Harris Jayaraj |
Lyrics | Ramajogayya Sastry |
Star Cast | Nithiin, Sreeleela |