Godava Godava Song lyrics- Dhada movie

Dhada movie has 7 tracks music is composed by Devi sri prasad. and the lyrics of Dhada are penned by Ramajogayya sastry, Ramajogayya sasthry, Anatha sriram, Anantha sriram, Rama jogayya sastry

Godava Godava Song lyrics in English

Ho godava godava godava na gundelona godava
Ee andhamaina godava o anthuleni godava
Ho godava godava godava na gundelona godava
Ee andhamaina godava o anthuleni godava

okkasari naa gunde thatti chusthaava
bhayatapadani bhookampamantha godava
okkasari naa kallaloki chusthaava
nidharaponi nishabdhamaina godava
o pagati tho rathiri godava
paapa tho reppala godava
yeppudu nee kalalo vuntaanani
manasutho mounam godava
prematho praanam godava
nuvvu thama chote kaajesaavani
yedhemainaa ee godava bhaagundhi le

Ho godava godava godava na gundelona godava
ee andhamaina godava o anthuleni godava

Hey raajula raa raajula naa gatham vundedata
inthalo vinthaga emayyindemo
raanivente needala thiruguthunde naa katha
premalo thippalu thappavemo
rojuko rojapuvvichhe romeonayya neevalla
rodduko rameonu nenu chusaanle

Ho godava godava godava na gundelona godava
ee andhamaina godava o anthuleni godava

Hai gaalilo neeperune kavithala raasanule
kavithalu kaburlu premakalavaate
puvvule o kunchaga nee bomma geesaanule
bommalu rangulu paathamaate
prematho velakolala lokuvaipoyaana chaala
thappade ee thamasha anukuntepolaa

Godava godava godava na gundelona godava
ee andhamaina godava o anthuleni godava

Godava Godava Song lyrics in Telugu

హో గొడవ గొడవ గొడవ
నా గుండెలోన గొడవ
ఈ అందమైన గొడవ
ఓ అంతులేని గొడవ
హో గొడవ గొడవ గొడవ
నా గుండెలోన గొడవ
ఈ అందమైన గొడవ
ఓ అంతులేని గొడవ
ఒక్కసారి నా గుండె తట్టి చూస్తావా
భయతపదని భూకంపమంత గోదావ
ఒక్కసారి నా కళ్ళలోకి చూస్తావా
నిధారపోని నిశ్శబ్ధమైన గొడవ

ఓ పగటి తో రాతిరి గొడవ
పాప తో రెప్పల గొడవ
ఎప్పుడు నీ కలలో ఉంటానని
మనసుతో మౌనం గోదావ
ప్రేమతో ప్రాణం గొడవ
నువ్వు తమ చోటే కాజేసావని
Yedhemainaa Ee Godava Bhaagundhi Le
హో గొడవ గొడవ గొడవ
నా గుండెలోన గొడవ
ఈ అందమైన గొడవ
ఓ అంతులేని గొడవ
హే...రాజులా...
రారాజుల నా గాథం ఉండేదట..
ఇంతలో వింతగా ఏమైందేమో...
రాణి వెంటే నీడలా తిరుగుతుందే నా కథ
ప్రేమలో తిప్పలు తప్పవేమో..
ఏయ్.. రోజుకో రోజా పువ్విచ్చే రోమియోనయ్యా నీవల్లే...
రోడ్ కో రోమియో ను నేను చూసాన్లే..
హో...గొడవ గొడవ గొడవ...
నా గుండెలోన గొడవ...
ఈ అందమైన గొడవ...
ఓ అంతులేని గొడవ..
హే...
గాలిలో నీ పేరునే కవితల రాసనులే..
కవితలు కబుర్లు ప్రేమకలవాతే...
పువ్వులే ఓ కుంచెగా నీ బొమ్మ గీశానులే...
బొమ్మలు రంగులు పాట మాటే...
హే...
ప్రేమతో వేలకొలలా లోకువైపోయానా చాల
తప్పే ఈ తమాషా అనుకుంటే పోలా
హో…
గొడవ గొడవ...
నా గుండెలోన గొడవ...
ఈ అందమైన గొడవ…ఓ
అంతులేని గొడవ..

Godava Godava Song Info

Song: Godava Godava
Lyricist: Ramajogayya Sastry
Singers: Karthik,Priya Himesh

Godava Godava Song Watch Video

Previous Post Next Post