Hello Rammante Song Lyrics penned by Ramajogayya Sastry, music composed by Harris Jayaraj, and sung by Vijay Prakash, Devan & D Burn from the Telugu cinema ‘Orange‘.
Hello Rammante Song Lyrics In English
Hello Rammante Vachhesindhaa… Cheli Nee Paina Ee Prema
Po Po Pommantu Nuvvante Pone Podhammaa
Hello Rammante Vachhesindhaa… Cheli Nee Paina Ee Prema
Po Po Pommantu Nuvvante Pone Podhammaa
Elaa Eeroju Naa Kannullo Kalai Vaalindho Nee Bomma
Nijamlaa Ninnu Choodandhe Oorukonammaa
Naa Manasidhi Oo Premanadhi Naa Gunde Thadi, Neepai Velluvai Ponginadhi
Hello Rammante Vachhesindhaa… Cheli Nee Paina Ee Prema
Po Po Pommantu Nuvvante Pone Podhammaa
Elaa Eeroju Naa Kannullo Kalai Vaalindho Nee Bomma
Nijamlaa Ninnu Choodandhe Oorukonammaa
24 Carrot Lovely Prema… 24×7 Neepai Kuripisthunnaa
Entha Nuvvu Nannu Thittukunnaa… Every Second Neekai Padi Chasthunnaa
Edu Ranguluga Suluvuga
Edu Ranguluga Suluvuga… Vidi Mari Poni Thella Tellanaina Manasidhi
Enno Kalaluga Virisina Puvvula Ruthuvai Nee Korake Choosthunnadhi
Nuvvante Ishtam Antondhi… Sarelemmantu Badhulisthe Thappemundhi
Oo Ho Ho… Hello Rammante Vachesindaa Cheli Nee Paina Ee Prema
Po Po Pommantu Nuvvante Pone Podhammaa
Elaa Eeroju Naa Kannullo Kalai Vaalindho Nee Bomma
Nijamlaa Ninnu Choodandhe Oorukonammaa
Andamaina Kalalu Choosthu Unnaa… Andulona Nenu Neetho Unnaa
Anthu Polchaleni Aanandaana… Ee Kshanaanni Neeke Sontham Annaa
Idhi Manasuku Maathrame Thelise Feeling
Kaavaalante Chaduvuko Manasutho
Gangalaanti Naa Prema Idhi Jeevanadhi Naadham
Chethulaaraa Gundenu Nimpuko
Chelee Nuvventha Vaddhannaa Premaga Perigipothunnaa, Premalonaa, Oo OoOo
Hello Hello..!!
Hello Rammante Vachhesindhaa… Cheli Nee Paina Ee Prema
Po Po Pommantu Nuvvante Pone Podhammaa
Elaa Eeroju Naa Kannullo Kalai Vaalindho Nee Bomma
Nijamlaa Ninnu Choodandhe Oorukonammaa
Naa Manasidhi Oo Premanadhi Naa Gunde Thadi Neepai Velluvai Ponginadhi
Hello Rammante Vachhesindhaa… Po Po Pommantu Nuvvante
Hello Rammante Vachhesindhaa… Po Po Pommantu Nuvvante
Hello Rammante Song Lyrics In Telugu
హలో రమ్మంటే వచ్చేసిందా… చెలి నీ పైన ఈ ప్రేమ
పొ పొ పొమ్మంటు నువ్వంటే పోనే పోదమ్మా
హలో రమ్మంటే వచ్చేసిందా… చెలి నీ పైన ఈ ప్రేమ
పొ పొ పొమ్మంటు నువ్వంటే పోనే పోదమ్మా
ఎలా ఈరోజు నా కన్నుల్లో… కలై వాలిందో నీ బొమ్మ
నిజంలా నిన్ను చూడందే ఊరుకోనమ్మా
నా మనసిది ఓ ప్రేమనది నా గుండె తడి… నీపై వెల్లువై పొంగినది
హలో రమ్మంటే..!
హలో రమ్మంటే వచ్చేసిందా… చెలి నీ పైన ఈ ప్రేమ
పొ పొ పొమ్మంటు నువ్వంటే పోనే పోదమ్మా
ఎలా ఈరోజు నా కన్నుల్లో… కలై వాలిందో నీ బొమ్మ
నిజంలా నిన్ను చూడందే ఊరుకోనమ్మా
24 క్యారెట్ లవ్లీ ప్రేమ… 24 x7 నీపై కురిపిస్తున్నా
ఎంత నువ్వు నన్ను తిట్టుకున్నా… Every second నీకై పడి చస్తున్నా
ఏడు రంగులుగ సులువుగ
ఏడు రంగులుగ సులువుగ… విడి మరి పోని తెల్ల తెల్లనైన మనసిది
ఎన్నో కలలుగ విరిసిన పువ్వుల ఋతువై… నీ కొరకే చూస్తున్నది
నువ్వంటే ఇష్టం అంటోంది… సరేలెమ్మంటు బదులిస్తే తప్పేముంది
ఓ హో హో… హలో రమ్మంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ
పొ పొ పొమ్మంటు నువ్వంటే పోనే పోదమ్మా
ఎలా ఈరోజు నా కన్నుల్లో… కలై వాలిందో నీ బొమ్మ
నిజంలా నిన్ను చూడందే ఊరుకోనమ్మా
అందమైన కలలు చూస్తు ఉన్నా… అందులోన నేను నీతో ఉన్నా
అంతు పోల్చలేని ఆనందాన… ఈ క్షణాన్ని నీకే సొంతం అన్నా
ఇది మనసుకు మాత్రమే తెలిసే ఫీలింగ్
కావాలంటే చదువుకో మనసుతో
గంగలాంటి నా ప్రేమ ఇది జీవనది నాధం
చేతులారా గుండెను నింపుకో
చెలీ నువ్వెంత వద్దన్నా ప్రేమగ పెరిగిపోతున్నా, ప్రేమలోనా, ఓఓ ఓ
హలో హలో..!!
హలో రమ్మంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ
పొ పొ పొమ్మంటు నువ్వంటే పోనే పోదమ్మా
ఎలా ఈరోజు నా కన్నుల్లో కలై వాలిందో నీ బొమ్మ
నిజంలా నిన్ను చూడందే ఊరుకోనమ్మా
నా మనసిది ఓ ప్రేమనది నా గుండె తడి నీపై వెల్లువై పొంగినది
హలో రమ్మంటే వచ్చేసిందా… పొ పొ పొమ్మంటు నువ్వంటే
హలో రమ్మంటే వచ్చేసిందా… పొ పొ పొమ్మంటు నువ్వంటే
Hello Rammante Song Lyrics Details
Orange Movie Released Date – 26 November 2010 | |
Director | Bommarillu Bhaskar |
Producer | Nagendrababu |
Singer | Vijay Prakash, Devan & D Burn |
Music | Harris Jayaraj |
Lyrics | Ramajogayya Sastry |
Star Cast | Ram Charan Tej, Genelia D’Souza, Shazahn Padamsee |