Jaanavule Song Lyrics in Telugu & English from BRO Telugu Film. This Telugu song is sung by Thaman S, K. Pranati and the lyrics are penned by Kasarla Shyam. BRO movie starring Pawan Kalyan, Sai Dharam Tej, Priya Prakash Varrier and Ketika Sharma. This song is composed by Thaman S and movie directed by Samuthirakani
Jaanavule Song Lyrics in Telugu
బేబీ లవ్ యు బేబీ
మీరు చాలా హాట్ బేబీ
లెట్స్ గో క్రేజీ బేబీ
బేబీ లవ్ యు బేబీ
యు ఆర్ సో క్యూట్ బేబీ
లెట్స్ టై ది నాట్ బేబీ
జానవులే నేర జానవులే
నా జానే నువ్వులే
జానవులే వాణివిలే
అలివేనివిలే
నా చంద్ర నువ్వులే
జానవులే
అరే.. బంగారు కొండలా
ముందుంటే నువ్విలా
గొర్రెచ్చ యెండల
తోచావులే
నీ రెండు కన్నుల
పున్నమి వెన్నెల
ఈ చిట్టి గుండెలో
వాలెనులే
నువ్వు తకిట తకిట
అడుగు పెడితే
నేల నెమలి కాడ
నువ్వు అచట ఇచ్చట
యెదురు పడితే
మనసు గొలుసు తెంచుకోడా
బేబీ లవ్ యు బేబీ
మీరు చాలా హాట్ బేబీ
లెట్స్ గో క్రేజీ బేబీ
బేబీ లవ్ యు బేబీ
యు ఆర్ సో క్యూట్ బేబీ
లెట్స్ టై ది నాట్ బేబీ
టుగెదర్ టుగెదర్
ప్రేమ దేశమే లకుంధామా
ఉండమా ఉండమా ఉండమా
ఫరెవర్ ఫరెవర్
ఒకరి కోసం ఒకారాముంధామ
ఉండమా ఉండమా ఉండమా
జానవులే.. నేర జానవులే
కుశలమ కునుకు
మరీచి ఓ నేస్తమా
కలలతో కలత నిదురా
నీ బంధమా
తెలుసున మాట నేర్చిన
నా మౌనమా
కలసిన కులుకుతోటి
నీ స్నేహమా
నా యెడలో కథను
మొదలు పెడితే
ముందు మాట నీదే
నీ కలవా కలువ
కనులు పలికే
కొంటె భాష చెప్పరాదే
బేబీ లవ్ యు బేబీ
మీరు చాలా హాట్ బేబీ
లెట్స్ గో క్రేజీ బేబీ
బేబీ లవ్ యు బేబీ
యు ఆర్ సో క్యూట్ బేబీ
లెట్స్ టై ది నాట్ బేబీ
టుగెదర్ టుగెదర్
ప్రేమ దేశమే లకుంధామా
ఉండమా ఉండమా ఉండమా
ఫరెవర్ ఫరెవర్
ఒకరి కోసం ఒకారాముంధామ
ఉండమా ఉండమా ఉండమా
Jaanavule Song Lyrics in English
Baby Love You Baby
You’re So Hot Baby
Let’s Go Crazy Baby
Baby Love You Baby
You’re So Cute Baby
Let’s Tie The Knot Baby
Jaanavule Nera Jaanavule
Naa Jaane Nuvvule
Jaanavule Vaanivile
Alivenivile
Naa Moon Nuvvule
Jaanavule
Hey.. Bangaru Kondala
Mundunte Nuvvila
Goreccha Yendala
Thochaavule
Nee Rendu Kannula
Punnami Vennela
Ee Chitti Gundelo
Vaalenule
Nuvvu Takita Takita
Adugu Pedithe
Nela Nemali Kaada
Nuvvu Achata Ichata
Yeduru Padithe
Manasu Golusu Tenchukoda
Baby Love You Baby
You’re So Hot Baby
Let’s Go Crazy Baby
Baby Love You Baby
You’re So Cute Baby
Let’s Tie The Knot Baby
Together Together
Prema Deshame Lakundhama
Undhama Undhama Undhama
Forever Forever
Okari Kosam Okaramundhama
Undhama Undhama Undhama
Jaanavule.. Nera Jaanavule
Kusalama Kunuku
Marichi O Nesthama
Kalalatho Kalatha Nidura
Nee Bandhama
Telusuna Maata Nerchina
Naa Mounama
Kalasina Kulukuthoti
Nee Snehama
Naa Yedalo Kathanu
Modhalu Pedithe
Mundu Maata Needhe
Nee Kalava Kaluva
Kanulu Palike
Konte Bhasha Chepparaade
Baby Love You Baby
You’re So Hot Baby
Let’s Go Crazy Baby
Baby Love You Baby
You’re So Cute Baby
Let’s Tie The Knot Baby
Together Together
Prema Deshame Lakundhama
Undhama Undhama Undhama
Forever Forever
Okari Kosam Okaramundhama
Undhama Undhama Undhama