Kaani Ippudu Song Lyrics penned by Bhaskara Bhatla, music composed and song by Devi Sri Prasad from the Telugu movie ‘Bommarillu‘.
Kaani Ippudu Song Lyrics-Telugu
హే, కన్నులు తెరచి కలగంటామని ప్రేమికులంటుంటే
అయ్యో పాపం… పిచ్చేమో అని అనుకున్నాను
కానీ ఇప్పుడు, ఉమ్మ్మ్
పగలే వెన్నెల కాస్తుందంటూ ప్రేమికులంటుంటే
అయ్యో పాపం… మతి పోయిందని అనుకున్నాను
కానీ ఇప్పుడు, ఉమ్మ్మ్
ప్రేమకోసం ఏకంగా తాజ్ మహలే కట్టాడు
షాజహానికి పనిలేదా అనుకున్నాను
ప్రేమకన్నా లోకంలో గొప్పదేది లేదంటే
చెవిలో పువ్వే పెట్టారనుకున్నాను
హొహో హో, అరె ఇంతలో ఏదేదో జరిగిందిరో
హొహో హో, ఈ ప్రేమలో నేకూడా తడిశానురో
కన్నులు తెరచి కలగంటామని ప్రేమికులంటుంటే
అయ్యో పాపం పిచ్చేమో అని అనుకున్నాను
కానీ ఇప్పుడు, ఉమ్మ్
పగలే వెన్నెల కాస్తుందంటూ ప్రేమికులంటుంటే
అయ్యో పాపం మతి పోయిందని అనుకున్నాను
కానీ ఇప్పుడు ఉమ్మ్ ఉమ్మ్
హో, ప్రేయసి ఊహల్లో… లైఫంతా గడిపేస్తూ
అరచేతికి స్వర్గం అందిందంటే తిట్టుకున్నాను
కానీ ఇప్పుడు, ఉమ్మ్
గ్రీటింగ్ కార్డులకి… సెల్ ఫోన్ బిల్లులకి
వచ్చే జీతం సరిపోదంటే నవ్వుకున్నాను
కానీ ఇప్పుడు, ఉమ్మ్
గాలిలోన రాతలు రాస్తే
మాయరోగం అనుకున్నాను
మాటిమాటికి తడబడుతుంటే
రాతిరిదింకా దిగలేదనుకున్నాను
కన్నులు తెరచి కలగంటామని ప్రేమికులంటుంటే
అయ్యో పాపం పిచ్చేమో అని అనుకున్నాను
కానీ ఇప్పుడు, ఉమ్మ్
పగలే వెన్నెల కాస్తుందంటూ ప్రేమికులంటుంటే
అయ్యో పాపం మతి పోయిందని అనుకున్నాను
కానీ ఇప్పుడు ఉమ్మ్ ఉమ్మ్
హో, ప్రేయసి ఊహల్లో… లైఫంతా గడిపేస్తూ
అరచేతికి స్వర్గం అందిందంటే తిట్టుకున్నాను
కానీ ఇప్పుడు, ఉమ్మ్
గ్రీటింగ్ కార్డులకి… సెల్ ఫోన్ బిల్లులకి
వచ్చే జీతం సరిపోదంటే నవ్వుకున్నాను
కానీ ఇప్పుడు, ఉమ్మ్
గాలిలోన రాతలు రాస్తే
మాయరోగం అనుకున్నాను
మాటిమాటికి తడబడుతుంటే
రాతిరిదింకా దిగలేదనుకున్నాను
హో ఓ ఓ, చూపుల్తో మొదలై… గుండెల్లో కొలువై
తికమక పెట్టేదొకటుందంటే నమ్మనేలేదు
కానీ ఇప్పుడు, ఉమ్మ్
నీకోసం పుట్టీ… నీకోసం పెరిగే
హృదయం ఒకటి ఉంటుందంటే ఒప్పుకోలేదు
కానీ ఇప్పుడు, ఉమ్మ్
ప్రేమమైకం అని ఒకలోకం
ఉంది అంటే లేదన్నాను
ఇంతకాలం ఈ ఆనందం
నేనొక్కన్నే ఎందుకు మిస్సయ్యాను
హొహో హో, ఈ రోజులా ఏ రోజు అవలేదురో
హొహో హో, ఈ ప్రేమలో నే కూడా తడిశానురో
కన్నులు తెరచి కలగంటామని ప్రేమికులంటుంటే
అయ్యో పాపం పిచ్చేమో అని అనుకున్నాను
కానీ ఇప్పుడు, ఉమ్మ్
హే, పగలే వెన్నెల కాస్తుందంటూ ప్రేమికులంటుంటే
అయ్యో పాపం మతి పోయిందని అనుకున్నాను
కానీ ఇప్పుడు, ఉమ్మ్ ఉమ్మ్ ఉమ్మ్
Kaani Ippudu Song Lyrics-English
Hey, Kannulu Terachi Kalagantaamani Premikulantunte
Ayyo Paapam Pichhemo Ani Anukunnaanu
Kaani Ippudu, Umm
Pagale Vennela Kaasthundantu Premikulantunte
Ayyo Paapam Mathipoyindhani Anukunnaanu
Kaani Ippudu, Umm
Premakosam Ekangaa Taj Mahal Ye Kattaadu
Shah Jahan Ki Paniledhaa Anukunnaanu
Premakanna Lokamlo Goppadhedhi Ledhante
Chevilo Puvve Pettaaranukunnaanu
Ho Ho Ho, Are Inthalo Edhedo Jarigindhiro
Ho Ho Ho, Ee Premalo NeKooda Tadishaanuro
Kannulu Terachi Kalagantaamani Premikulantunte
Ayyo Paapam Pichhemo Ani Anukunnaanu
Kaani Ippudu, Umm
Pagale Vennela Kaasthundantu Premikulantunte
Ayyo Paapam Mathipoyindhani Anukunnaanu
Kaani Ippudu, Umm Umm
Hey Preyasi Oohallo Life Antha Gadipesthu
Arachethiki Swargam Andhindhante Thittukunnaanu
Kaani Ippudu, Umm
Greeting CardU Laki Cell Phone Billulaki
Vachhe Jeetham Saripodhante Navvukunnaanu
Kaani Ippudu, Umm
Gaalilona Raathalu Raasthe
Maaya Rogam Anukunnaanu
Maati Maatiki Thadabaduthunte
Raathiridhinkaa Digaledhanukunnaanu
Ho Ho Ho, Adhi Premani Eeroje Telisindhiro
Ho Ho Ho, Ee Premalo Ne Kooda Thadishaanuro
Kannulu Terachi Kalagantaamani Premikulantunte
Ayyo Paapam Pichhemo Ani Anukunnaan
Kaani Ippudu, Umm
Ho O O, Choopultho Modalai, Gundello Koluvai
Thikamaka Pettedhokatundhante Nammaneledhu
Kaani Ippudu, Umm
Neekosam Puttee… Neekosam Perige
Hrudayam Okati Untundhante Oppukoledhu
Kaani Ippudu, Hmm
Prema Maikam Ani Oka Lokam
Undi Ante Ledhannaanu
Inthakaalam Ee Aanandam
Nenokkanne Enduku Missayyaanu
Ho Ho Ho, Ee Rojulaa Ye Roju Avaledhuro
Ho Ho Ho, Ee Premalo Ne Kooda Thadishaanuro
Kannulu Terachi Kalagantaamani Premikulantunte
Ayyo Paapam Pichhemo Ani Anukunnaanu
Kaani Ippudu, Umm
Hey, Pagale Vennela Kaasthundantu Premikulantunte
Ayyo Paapam Mathipoyindhani Anukunnaanu
Kaani Ippudu, Umm
Kaani Ippudu Song Info
Bommarillu Film Released Date – 09th August 2006 | |
Director | Bhaskar |
Producer | Dil Raju |
Singer | Devi Sri Prasad |
Music | Devi Sri Prasad |
Lyrics | Bhaskara Bhatla |
Star Cast | Siddharth, Genelia |