Telugu Movie GeethaGovindam. Starring VijayDevarakonda RashmikaMandanna. Music Composed by Gopi Sundar, Produced by Bunny Vas and Directed by Parasuram
Kanureppala Kaalam Song Lyrics in Telugu
కనురెప్పల కాలం లోనే కథ మొత్తం మారె పోయిందే
కనుతెరిచి చూసేలోగా ధరిచేరని దూరం మిగిలిందే
ఇన్నాళ్లు ఊహల్లో ఈ నిమిషం సూన్యంలో మిగిలాన్నే
కనుతెరిచి చూసేలోగా ధరిచేరని దూరం మిగిలిందే
ఇన్నాళ్లు ఊహల్లో ఈ నిమిషం సూన్యంలో మిగిలాన్నే
ఒంటరినై విడిపోయే వేడుకలో
జరిగినది వింతేన
మన పయనం ఇంతేనా
జరిగినది వింతేన
మన పయనం ఇంతేనా
కనురెప్పల కాలం లోనే కథ మొత్తం మారె పోయిందే
కవి ఎవరో ఈ కథకి
ఎవరెవరో పాత్రలకి
తెలియదు గా ఇప్పటికి
పొదుపు కథే ఎప్పటికి
ఎవరెవరో పాత్రలకి
తెలియదు గా ఇప్పటికి
పొదుపు కథే ఎప్పటికి
మనమంతా అనుకున్న
ఒంటరిగానే మిగిలిఉన్న
ఇందరిలో కలిసిఉన్న వెలితిని నేను చూస్తున్న
ఒంటరిగానే మిగిలిఉన్న
ఇందరిలో కలిసిఉన్న వెలితిని నేను చూస్తున్న
పొరపాటు ఏదో
తోరబాటు ఏదో
అది దాటలేని
తడబాటు ఏదో
ఎడబాటు చేసే
ఈ గీతను దాటలేవా
తోరబాటు ఏదో
అది దాటలేని
తడబాటు ఏదో
ఎడబాటు చేసే
ఈ గీతను దాటలేవా
Kanureppala Kaalam Song Lyrics in English
Kanureppala kaalam lone
Katha motham mare poyinde
Kanuterichi chuseloga
Daaricherani dooram migilindhe
Innallu oohallo ee nimisham soonyamlo
Migilanne ontarinai vidipoye vedukallo
Jariginadi vinthena
Mana payanam inthena
Kanureppala kaalam lone
Katha motham mare poyinde
Kavi evaro ee kathaki
Evarevvaro pathralaki
Teliyadu ga epatiki
Ee podupu kathe epatiki
Manamantu anukunna
Ontarigaane migiliunna
Inarilo kalisiunna
Velathini nenu choosthunna
Porabatu edo torabatu edo
Adi daataleni tadabatu edo
Edabatu chese ee geethanu daatalemma