Khakhee Chokka Song Lyrics – Sardaar Gabbar Singh

Khakhee Chokka lyrics from Sardaar Gabbar Singh. Khakhee Chokka is a song from 2016 Telugu movie Sardaar Gabbar Singh, Khakhee Chokka song lyrics is written by Devi Sri Prasad, music is composed by Devi Sri Prasad and sung by Simha, Mamta Sharma. Khakhee Chokka video song is released by record label Eros Music which features Pawan Kalyan, Kajal Aggarwal. 

Khakhee Chokka Song lyrics in Telugu

హే చిన్నదాని చూపులోన సోప్ ఉందిరో
చిన్నదాని చూపులోన సోప్ ఉందిరో
ఆ సోప్ -ఉ మీద కాలేసి స్లిప్ ఐందిరో
నా బుజ్జి బుజ్జి బుజ్జి బుజ్జి బుజ్జి గుండెరో హే

పిల్లగాడు ఒంటి మీద సెంట్ ఉందిరో
పిల్లగాడు ఒంటి మీద సెంట్ ఉందిరో
ఆ సెంట్ తాకి నా మనసే అంటుకుందిరో
అది భగ్గు భగ్గు భగ్గు భగ్గు మండుతుందిరో

హే ఓ పిల్ల నీ బుగ్గే రసగుల్లా
అబ్బా నీ వల్ల నే పడ్డ ఎల్లకిల్లా
హే పిల్లోడా నీ మాటే గోలి సోడా
దిల్ వున్నోడా హే రారా పోలీస్ -ఓడ
ఖాకీ చొక్కా ఎసి నడిసొచ్చే మిస్టర్ -ఉ
లాటి పట్టావంటే అబ్బో బ్లాక్ బస్టర్ -ఉ
ఖాకీ చొక్కా ఎసి నడిసొచ్చే మిస్టర్ -ఉ
లాటి పట్టావంటే అబ్బో బ్లాక్ బస్టర్ -ఉ

హే చిన్నదాని
ఇంటికాడ పంపు ఉందిరో
చిన్నదాని ఇంటికాడ పంపు ఉందిరో
ఆ పంపుసెటు కాడ బింది నింపుతుందిరో
నింపి ఊపే సూపి ఊపిరాపి సంపుతుందిరా

పిల్లగాడి నడకలోన స్టైల్ ఉందిరో
పిల్లగాడి నడకలోన స్టైల్ ఉందిరో
ఆ స్టైల్ చూసి నా
ఈడే రైల్ ఆయిందిరో
అది చీకు -బుక్కు చీకు -బుక్కు
బయల్దేరిందిరో

హే బంగారు నీ నవ్వుల్లో సితార్ -ఉ
నిమ్పేయి ఓ మారు
ఒళ్ళంతా యమా జోరు
హే బంగారం నీ ముందే మహా కారం
నడిపేయి యవ్వారం
నీ హగ్గే కారాగారం

ఖాకీ చొక్కా ఎసి నడిసొచ్చే మిస్టర్ -ఉ
లాఠీ పట్టావంటే అబ్బో బ్లాక్ బస్టర్ -ఉ
ఖాకీ చొక్కా ఎసి నడిసొచ్చే మిస్టర్ -ఉ
లాఠీ పట్టావంటే అబ్బో బ్లాక్ బస్టర్ -ఉ

చిన్నదాని సోకు చూస్తే పూల బూట్టరో
చిన్నదాని సోకు చూస్తే పూల బూట్టరో
ఆ బుట్ట చూసి నా షర్ట్ ఏ ఈలా కొట్టేరో
నా కళ్ళు వొళ్ళు అన్ని అయ్యో గోల బెట్టేరో

పిల్లగాడి స్పీడు చూస్తే మెరుపు దాడిరో
పిల్లగాడి స్పీడు చూస్తే మెరుపు దాడిరో
ఆ మెరుపేమో నాలో పెంచింది వేడిరో
ఓ రాబ్బో ఇది కటౌట్ ఏమో ఐమాక్ ౩డి రో
హే ౩డి లో చూస్తే నీ వయ్యారాలు
నా పిస్తోలు తెగ వాయిస్తుందే డోలు
హే నీ కళ్ళు నను బంధించే సంకెళ్లు
పూల జల్లు నీ తుపాకీ లో గుళ్ళు

ఖాకీ చొక్కా ఎసి నడిసొచ్చే మిస్టర్-ఉ
లాఠీ పట్టావంటే అబ్బో బ్లాక్ బస్టర్ -ఉ
ఖాకీ చొక్కా ఎసి నడిసొచ్చే మిస్టర్ -ఉ
లాఠీ పట్టావంటే అబ్బో బ్లాక్ బస్టర్ -ఉ

Khakhee Chokka Song lyrics in English

Hey turra he hey turr turr turra
Hey chinnadani choopulona soap undiro
Chinnadani choopulona soap vundiro
Aa soap meeda kaalesi slip ayindiro
Naa bujji bujji bujji bujji bujji gundero hey
Pillagadi onti meeda scent vundiro
Pillagadi onti meeda scent vundiro
Aa scent thaaki naa manase antukundhiro
Adi bhaggu bhaggu bhaggu bhaggu mandutundhiro
Hey o pilla nee bugge rasagulla
Abba nee valla ne padda yellakillaa
Hey pilloda nee maate golisoda
Dil vunnoda hey rara policeoda

Khakee chokka yesi nadisoche misteru
Laati pattavante abbo block busteru
Khakee chokka yesi nadisoche misteru
Laati pattavante aboo block busteru

Hey chinnadani intikaada pampu vundiro
Chinnadani intikaada pampu vundiro

Aa pampusettu kaada bindi nimputumdiro
Nimpi oope soopi oopirapi samputumdiro
Pillagadi nadakalona style vundiro
Pillagadi nadakalona style vundiro
Aa style choosi naa eede rail ayindiro
Adi chiku buku chiku buku bayalderindiro
Hey bangaru nee navvullo sitaru
Nimpeyi o maaru ollantha yama joru
Hey bangaram nee mudhe maha kaaram
Nadipeyi yavvaram nee hugge karagaaram

Khakee chokka yesi nadisoche misteru
Laati pattavante abbo block busteru
Khakee chokka yesi nadisoche misteru
Laati pattavante aboo block busteru

Chinnadani soku chooste poola buttaro
Chinnadani soku chooste poola buttaro
Aa butta choosi na shirt ye eela kottero
Naa kallu vollu anni ayyo gola bettero
Pillagaadi speedu chooste merupu dhadiro
Pillagaadi speedu chooste merupu dhadiro
Aa merupemo naalo penchindhi vediro
Orabbo eedi cutout emo imax-3d ro
Hey 3d lo chooste nee vayyaralu
Naa pistolu thega vaayistunde dolu
Hey nee kallu nannu bhandinche sankellu
Poola jallu nee tuppaaki lo gullu

Khakee chokka yesi nadisoche misteru
Laati pattavante aboo block busteru
Khakee chokka yesi nadisoche misteru
Laati pattavante aboo block busteru

Khakhee Chokka Song Details

Song Name Khakee Chokka lyrics
Singer's Mamta Sharma,Simha Bhagavatula
Movie Name Sardaar Gabbar Singh Telugu
Cast   Kajal Aggarwal,Pawan Kalyan
 

Khakhee Chokka Song Video

Previous Post Next Post