Andamaina Premarani Song Lyrics by Rajasri Garu, music composed by A R Rahman from the Telugu film ‘ Premikudu‘ starring Prabhu Deva, Nagma.
Andamaina Premarani Song Lyrics In English
Andamaina Premarani Cheyyi Thagilithe… Satthuregi Kooda Swarnamele
Andhamaina Premaraani Letha Buggapai… Chinna Motima Kooda Muthyamele
Chemata Neere Manchi Gandham… Ora Choope Moksha Maargam
Vayasula Sangeethame…
Oohoo..! Bhoomike Bhoopaalame…
Vayasula Sangeethame…
Oohoo..! Bhoomike Bhoopaalame…
Saanisaa Saaregaare Saanipaani Saanisaa
Saagamaamapamaagaresa…
Saanisaa Saaregaarenee Saanipaani Saanisaa
Saagamamamamaapa Maagaresa…
Andamaina Premarani Uttharaalalo…
Pichhi Raathalaina Kavithalavunule…
Premakepudu Manasulona Bhedhamundadhe… Engilaina Amruthammule
Gundumalli Okka Roopaayi… Nee Koppulona Cherithe Koti Roopaayalu
Peechu Mitaayi Ardha Roopaayi…
Nuvvu Koriki Isthe Dhaani Viluva Laksha Roopaayalu…
Andamaina Premarani Cheyyi Thagilithe… Satthuregi Kooda Swarnamele
Andhamaina Premaraani Letha Buggapai… Chinna Motima Kooda Muthyamele
Chemata Neere Manchi Gandham… Ora Choope Moksha Maargam
Vayasula Sangeethame…
Oohoo..! Bhoomike Bhoopaalame…
Vayasula Sangeethame…
Oohoo..! Bhoomike Bhoopaalame…
Prema Epudu Muhurthaalu Choosukodhule…
Raahukaalam Koodaa Kalisi Vachhule
Prema Koraku Hamsa Raayabaaramelane…
Kaaki Chetha Koodaa Kaburu Chaalule…
Prema Jyothi Aaripodhe… Prema Bandham Ennadoo Veedipodhe
Idhi Nammaraanidhi Kaanekaadhe… Ee Sathyam Oorikee Theliyaledhe
Aakaasham Bhoomi Maarinaa maarule… Kaanee Prema Nithyame
Aadhi Janta Paadina Paatale… Inkaa Vinipinchule
Prema Thappu Maatani… Evvarainaa Cheppinaa
Nuvvu Badulu Cheppu Manasutho…
Prema Mulla Baata Kaadhu Vellavachhu
Andaroo Nuvvu Vellu Nirbhayamgaa…
Andamaina Premarani Song Lyrics In Telugu
అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే… సత్తురేకు కూడా స్వర్ణమేలే
అందమైన ప్రేమరాణి లేత బుగ్గపై… చిన్న మొటిమ కూడా ముత్యమేలే
చెమట నీరే మంచి గంధం… ఓర చూపే మోక్ష మార్గం
వయసుల సంగీతమే…
ఊహూ..! భూమికే భూపాలమే
వయసుల సంగీతమే…
ఊహూ..! భూమికే భూపాలమే…
సానిసా సారెగారె సానిపాని సానిసా
సాగమామపమాగరెస…
సానిసా సారెగారెనీ సానిపాని సానిసా
సాగమమమ మాప మాగరెస…
అందమైన ప్రేమరాణి ఉత్తరాలలో… పిచ్చిరాతలైన కవితలవునులే
ప్రేమకెపుడు మనసులోన భేదముండదే… ఎంగిలైన అమృతమ్ములే
గుండుమల్లి ఒక్క రూపాయి… నీ కొప్పులోన చేరితే కోటి రూపాయలు
పీచు మిఠాయ్ అర్దరూపాయి… నువ్వు కొరికి ఇస్తే దాని విలువ లక్ష రూపాయలు
అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే… సత్తురేకు కూడా స్వర్ణమేలే
అందమైన ప్రేమరాణి లేత బుగ్గపై… చిన్న మొటిమ కూడా ముత్యమేలే
చెమట నీరే మంచి గంధం… ఓర చూపే మోక్ష మార్గం
వయసుల సంగీతమే…
ఊహూ..! భూమికే భూపాలమే
వయసుల సంగీతమే…
ఊహూ..! భూమికే భూపాలమే…
ప్రేమ ఎపుడు ముహుర్తాలు చూసుకోదులే…
రాహుకాలం కూడా కలిసి వచ్చులే…
ప్రేమ కొరకు హంస రాయబారమేలనే…
కాకి చేత కూడా కబురు చాలులే…
ప్రేమ జ్యోతి ఆరిపోదే… ప్రేమబంధం ఎన్నడూ వీడిపోదే
ఇది నమ్మరానిది కానెకాదే… ఈ సత్యం ఊరికీ తెలియలేదే
ఆకాశం భూమి మారినా మారులే… కానీ ప్రేమ నిత్యమే
ఆది జంట పాడిన పాటలే… ఇంకా వినిపించులే
ప్రేమ తప్పు మాటని… ఎవ్వరైన చెప్పినా
నువ్వు బదులు చెప్పు మనసుతో…
ప్రేమ ముళ్ళ బాట కాదు వెళ్ళవచ్చు…
అందరూ నువ్వు వెళ్ళు నిర్భయంగా…
Andamaina Premarani Song Details
Movie | Premikudu (17 September 1994) |
Director | S Shankar |
Producer | K. T. Kunjmon |
Singers | S P Balasubramanyam, Udit Narayan, S.P.B.Pallavi |
Music | A.R Rahman |
Lyrics | Rajasri |
Star Cast | Prabhu Deva, Nagma |