Champesave Nannu Song Lyrics penned by Shree Mani, music composed by Devi Sri Prasad, and sung by Kapil & Sameera Bharadwaj from Telugu film ‘ NENU LOCAL‘.
Champesave Nannu Song Lyrics in Telugu
ఏ బీ సీ డీ… లెటర్స్ అన్నీ రాసి
ఎల్ ఓ వి ఈ… మాత్రం రౌండప్ చేసి
చంపేశావే నన్ను… చంపేశావే నన్ను
వన్ టు త్రీ ఫోర్… నంబర్స్ అన్నీ గీసి
వన్ ఫోర్ త్రీ… నే రంగుల్లో ముంచేసి
చంపేశావే నన్ను… చంపేశావే నన్ను
రెండే రెండు పెదవుల్లోని… మౌనం చెరిపేసి
మూడే ముక్కలు చెప్పేశాగా… నువ్వే నచ్చేసి
నా మనసుని మొత్తం ఊరించేసి
రేపటిదాకా నన్నే ఆపేసి
చంపేశావే నన్ను
నింపేశావే నాలో నిన్ను
చంపేశావే నన్ను
నింపేశావే నాలో నిన్ను
నిమిషానికోసారి కిటికీలు తెరిచేస్తూ
సన్ లైట్ కోసం నైటు తోటి ఫైట్ చేస్తున్నా
తెగ గోళ్లు కొరికేస్తు… తలగడ్లు నలిపేస్తూ
తెల్లారవేంటని చందమామని తిట్టి పోస్తున్నా
చిన్న ముల్లుని ఏకంగా… వేలితో తిప్పేసేలా
అర్ధరాతిరి నిద్దర చెరిపేలా
చంపేశావే నన్ను… నింపేశావే నాలో నిన్ను
చంపేశావే నన్ను… నింపేశావే నాలో నిన్ను
నే వన్నే నీతోటి… ఏ పార్క్ కెల్లాలో
ఏ పిక్చరే చూడాలో… అంటు స్కెచ్ లేస్తున్నా
డే ఎండ్ నీకెట్టా… సెండాఫ్ ఇవ్వాలో
ఈ ముద్దుతో గుడ్ నైటు… చెప్పాలో ఊహిస్తున్నా
చేతిలోన చెయ్యేసి… దూరమంతా చెరిపేసే
రోజు కోసం ప్రాణం ఇచ్చేలా
చంపేశావే నన్ను
నింపేశావే నాలో నిన్ను
చంపేశావే నన్ను
నింపేశావే నాలో నిన్ను
Champesave Nannu Song Lyrics in English
A B C D Letters Anni Raasi
L O V E Maathram Roundup Chesi
Champesave Nannu… Champesaave Nannu
One Two Three Four… Numbers Anni Geesi
One Four Three… Ne Rangullo Munchesi
Champesave Nannu… Champesaave Nannu
Rende Rendu Pedavulloni
Mounam Cheripesi
Moode Mukkalu Cheppesaagaa
Nuvve Nachhesi
Naa Manasuni Mottham Oorinchesi
Repati Dhaaka Nanne Aapesi
Champesaave Nannu
Nimpesaave Naalo Ninnu
Champesaave Nannu
Nimpesaave Naalo Ninnu
Nimishaanikosaari Kitikeelu Terichesthu
Sun Light Kosam Night Thoti Fight Chesthunna
Tega Gollu Korikesthu Thalagadlu Nalipesthu
Tellaaraventani Chandamamani Thitti Posthunnaa
Chinna Mulluni Ekangaa Velitho Thippeselaa
Ardharaathiri Niddhara Cheripelaa
Champesaave Nannu
Nimpesaave Naalo Ninnu
Champesaave Nannu
Nimpesaave Naalo Ninnu
Ne Vanne Neethoti… Ye Park Kellaalo
Ye Picture Choodaalo Antu Sketch Lesthunna
Day End Neekettaa Send Off Ivvaalo
Ee Muddhutho Good Night Cheppaalo Oohisthunna
Chethilona Cheyyesi Dhooramantha Cheripese
Roju Kosam Praanam Ichhelaa
Champesaave Nannu
Nimpesaave Naalo Ninnu
Champesaave Nannu
Nimpesaave Naalo Ninnu
Champesave Nannu Song Info
Nenu Local Cinema Released Date – 03rd February 2017 | |
Director | Trinath Rao |
Producer | Dil Raju |
Singers | Kapil & Sameera Bharadwaj |
Music | Devi Sri Prasad |
Lyrics | Shree Mani |
Star Cast | Keerthy Suresh, Nani |