Disturb Chestha Ninnu Lyrics penned by Shree Mani, music composed by Devi Sri Prasad, and sung by Prudhvi Chandra from Telugu album ‘Nenu Local‘.
Disturb Chestha Ninnu Lyrics in Telugu
డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్
డిస్టర్బ్ డిస్టర్బ్ చేస్తా నిన్ను
నీకిష్టం ఇష్టం ఇష్టం
ఇష్టం అయ్యే వరకు నేను, హ ఓయే హ
ఓసి ఓసి ఓసి ఓసి మల్లే పువ్వా
తోసి తోసి నన్ను పక్కనేస్తావా
తామరాకుమీద నీటి బొట్టు నువ్వా
పట్టుకుంటే ఫట్టుమంటు జారిపోతావా
ఓసి ఓసి ఓసి…. ఓసి పాలకోవా
చూసి చూసి… ఫేసు తిప్పుకెళతావా
ఫేక్ బుక్ లాగా… నన్ను చూస్తావా
అంటుకుంట సర్రుమంటు పారిపోతావా
హే పిల్లా నీ కళ్ళకు
డిస్టర్బ్ చేసే రంగుల కలలన్ని
హే పిల్లా ఈ లోకం నుంచి చోరీ చేసేయ్నా
హే పిల్లా నీ మనసుని
డిస్టర్బ్ చేసే తీయని మాటల్ని
హే పిల్లా ఏ భాషలో ఉన్నా దోచేసేయ్నా
డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్
డిస్టర్బ్ డిస్టర్బ్ చేస్తా నిన్ను
నీకిష్టం ఇష్టం ఇష్టం
ఇష్టం అయ్యేవరకు నేను
హే, డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్
డిస్టర్బ్ డిస్టర్బ్ చేస్తా నిన్ను
నీకిష్టం ఇష్టం ఇష్టం
ఇష్టం అయ్యేవరకు నేను
మార్నింగే వస్తే… న్యూస్ పేపర్లా వస్తా
ఓ షాకింగ్ న్యూసవుతా… నిను డిస్టర్బ్ చేసేలా
నువు ఛానల్సే పెడితే… నే స్క్రోలింగ్లో వస్తా
లవ్ మెసేజై పోతా… నిను డిస్టర్బ్ చేసేలా
హే పిల్లా నీ కళ్ళకు కట్టిన
గంతలు మొత్తం విప్పేస్తా
హే పిల్లా లవ్ లోన వింతలు నీకే చూపిస్తా
హే పిల్లా నీ పెదవులు
కుట్టిన సూదో ఏదో పట్టేస్తా
హే పిల్లా నీ లోపలి మాటలు కౌంట్ డౌన్ వింటా
డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్
డిస్టర్బ్ డిస్టర్బ్ చేస్తా నిన్న
నీకిష్టం ఇష్టం ఇష్టం
ఇష్టం అయ్యేవరకు నేను
హే, డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్
డిస్టర్బ్ డిస్టర్బ్ చేస్తా నిన్ను
నీకిష్టం ఇష్టం ఇష్టం
ఇష్టం అయ్యేవరకు నేను
హే రాముడ్నే సీతే… ఏ, డిస్టర్బ్ చేయకపోతే
అరె పదిమంది మెచ్చే… రామాయణ ముంటుందా
కృష్ణుడ్నే రాధే… ఏ డిస్టర్బ్ చేయకపోతే
ఈ లవ్ స్టొరీ బాధే… మన లైఫ్ ని చుట్టేదా
హే పిల్లా నీ ట్రాకేదైనా… నా రూట్లోకే వచ్చేలా
హే పిల్లా లవ్ ఫ్లైట్ కి… నువ్వే టేకాఫ్ ఇచ్చేలా
హే పిల్లా నా కన్నా… గ్రేట్ లవర్ లేడనిపించేలా
హే పిల్లా నాకోసం నువ్వే పడి చచ్చేలా
డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్
డిస్టర్బ్ డిస్టర్బ్ చేస్తా నిన్ను
నీకిష్టం ఇష్టం ఇష్టం
ఇష్టం అయ్యేవరకు నేను
హే డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్
డిస్టర్బ్ డిస్టర్బ్ చేస్తా నిన్ను
నీకిష్టం ఇష్టం ఇష్టం
ఇష్టం అయ్యేవరకు నేను
Disturb Chestha Ninnu Lyrics in English
Disturb Disturb Disturb
Disturb Disturb Chestha Ninnu
Neekishtam Ishtam Ishtam
Istam Ayye Varaku Nenu, Ha Oye Ha
Osi Osi Osi Osi Malle Puvvaa
Thosi Thosi Nannu Pakkanesthaava
Tamaraku Meeda Neeti Bottu Nuvva
Pattukunte Fattumantu Jaaripothaavaa
Osi Osi Osi Osi Paala Kova
Choosi Choosi FaceU Thippukelathaava
Fake Book Laaga Nannu Choosthaava
Antukunta Sarrumantu Paaripothaava
Hey Pilla Nee Kallaku
Disturb Chese Rangula Kalalanni
Hey Pilla Ee Lokam Nunchi Chori Cheseynaa
Hey Pilla Nee Manasuni
Disturb Chese Teeyani Maatalni
Hey Pilla Ye Bhashalo Unna Docheynaa
Disturb Disturb Disturb
Disturb Disturb Chestha Ninnu
Neekishtam Ishtam Ishtam
Istam Ayye Varaku Nenu
Morning Vasthe News Paperlaa Vasthaa
O Shocking Newsavuthaa Ninu Disturb Cheselaa
Nuvu Channelse Pedithe Ne Scrollinglo Vasthaa
Love Message Ayi Pothaa… Ninu Disturb Cheselaa
Hey Pilla Nee Kallaku Kattina
Ganthalu Mottham Vippesthaa
Hey Pilla Love Lona Vinthalu Neeke Choopistha
Hey Pilla Nee Pedavulu
Kuttina Soodho Edho Pattestha
Hey Pilla Nee Lopali Maatalu
Count Down Vintaa
Disturb Disturb Disturb
Disturb Disturb Chestha Ninnu
Neekishtam Ishtam Ishtam
Istam Ayye Varaku Nenu
Hey, Disturb Disturb Disturb
Disturb Disturb Chestha Ninnu
Neekishtam Ishtam Ishtam
Istam Ayye Varaku Nenu
Hey, Ramudne Seethe Ye Disturb Cheyakapothe
Are, Padhimandhi Mechhe… Ramayana Muntundhaa
Krishnudne Raadhe Ye Disturb Cheyakapothe
Ee Love Story Baadhe Mana Life Ni Chuttedhaa
Hey Pilla Nee Track Edhaina Naa Route Loke Vachhela
Hey Pilla Love Flight Ki Nuvve Take Off Ichhelaa
Hey Pilla Naa Kannaa Great Lover Ledanipinchelaa
Hey Pilla Naakosam Nuvve Padi Chachhelaa
Disturb Disturb Disturb
Disturb Disturb Chestha Ninnu
Neekishtam Ishtam Ishtam
Istam Ayye Varaku Nenu
Hey, Disturb Disturb Disturb
Disturb Disturb Chestha Ninnu
Neekishtam Ishtam Ishtam
Istam Ayye Varaku Nenu
Disturb Chestha Ninnu Song Info
Nenu Local Movie Released Date – 03 February 2017 | |
Director | Trinath Rao |
Producer | Dil Raju |
Singer | Prudhvi Chandra |
Music | Devi Sri Prasad |
Lyrics | Shree Mani |
Star Cast | Keerthy Suresh, Nani |