Kila Kila Song Lyrics penned by Veturi Garu, Music composed by M M Keeravani Garu and sung by SP Balu Garu and KS Chitra Garu from the Telugu cinema ‘ Pelli Sandadi‘.
Kila Kila Song Lyrics In Telugu
తక జూమ్ తక జూమ్ జూమ్ తక జూమ్ తక జూమ్ జూమ్
కిల కిల కిలకిల కిల పడుచు కోకిల
పలికె ప్రియగీతిక పెళ్ళికిలా
కలకల కలకల కల వలపు దాఖల
తెలిపే శుభలేఖల్ సరిగమలా
మెరుపుల చెల్లి మా పిల్లకి
మేఘాలన్నీ పూపల్లకి
ఏడేడు వర్ణాల ఆషాడవేళ
కిల కిల కిలకిల కిల పడుచు కోకిల
పలికె ప్రియగీతిక పెళ్ళికిలా
కలకల కలకల కల వలపు దాఖల
తెలిపే శుభలేఖల్ సరిగమలా
తక జూమ్ తక జూమ్ జూమ్ తక జూమ్ తక జూమ్ జూమ్
వేచి వేచి వేడెక్కే
ఆ వేచి ఉన్న పండక్కే
నే పరుగులు తీస్తున్నా
కాచుకున్న కానుక్కే
నే కాచుకున్న వేడుక్కే
నేనెదురై నిలుచున్నా
కాదే అవునై కవ్విస్తే
తక జూమ్ తక జూమ్ జూమ్
కన్నె పులుపై కబురొస్తే
తక జూమ్ తక జూమ్ జూమ్
ఆ..ఆ..ఆ..ఆ
కొమ్మ చాటు కోకిలమ్మ
గట్టిమేళాలన్నో పెట్టి
కాళ్ళు కడిగి కన్నెనిచ్చి
పేరంటాలే ఆడే వేళ
కిల కిల కిలకిల కిల పడుచు కోకిల
పలికె ప్రియగీతిక పెళ్ళికిలా
కలకల కలకల కల వలపు దాఖల
తెలిపే శుభలేఖల సరిగమలా
తక జూమ్ తక జూమ్ జూమ్
తక జూమ్ తక జూమ్ జూమ్
జాబిలమ్మ కన్నుల్లో
ఓ సందె సూరీడున్నట్టే
నీ తహ తహ చూస్తున్నా
ఒంటినిండా ఊపొచ్చి
ఒంపులెన్నో ఊరించే
నీ తకధిమి వింటున్నా
కాయే పండై కలిసొస్తే
తక జూమ్ తక జూమ్ జూమ్
అది పండే నోమై చిలకొస్తే
తక జూమ్ తక జూమ్ జూమ్
ఓ..ఓ..ఓ..ఓ
తోటలోని పూలన్ని సిరి
తోరణాలై దీవిస్తుంటే
గోరువంక పెళ్ళి మంత్రాలెన్నో
చదివే సుముహూర్తంలో
కిల కిల కిలకిల కిల పడుచు కోకిల
పలికె ప్రియగీతిక పెళ్ళికిలా
కలకల కలకల కల వలపు దాఖల
తెలిపే శుభలేఖల సరిగమలా
Kila Kila Song Lyrics In English
Kila kila kila kila kila paduchu kokila
Palike priya geetika pellikilaa
Kala kala kala kala kala valapu daakhalaa
Telipe shubhalekhala sarigamalaa
Merupula chelli ma pillaki
Meghalanni pu malleki
Yededu varnala aashaadha vela
Vechi vechi vedekke aa vechi unna pandakke
Ne parugulu teestunnaa
Kachukunna kanukke ne kachukunna vedukke
Nenedurai niluchunnaa
Kaade avunai kavviste
Kannee pilupai kaburoste
Kommachatu kokilamma gatti melalalenno petti
Kallu kadigi kannenichi perantaale aade vela
Jabilamma kannullo aa sande sureedunnatte
Ne tahataha chustunna
Vonti nindaa upochi ompulenno urinche
Ne takadhimi vintunna
Kaye pandai kalisoste
Adi pande nomai chilakoste
Totaloni pulanni sritoranalai deevistunte
Goruvanka pelli mantralenno chadive sumuhurtamlo
Kila Kila Song Details
Pelli Sandadi Movie Released Date – 12 January 1996 | |
Director | K. Raghavendra Rao |
Producers | C. Aswini Dutt, Allu Aravind |
Singer | KS Chitra, SP Balu |
Music | M M Keeravani |
Lyrics | Veturi |
Star Cast | Srikanth, Ravali & Deepti Bhatnagar |