Mini Maharani Song Lyrics penned by Kittu Vissapragada, music composed by Vishnu Vijay, and sung by Aditya Iyengar & Manisha Eerabathini from Premalu (Telugu).
Mini Maharani Song Lyrics - Telugu
బడి మోటర్ ఘాడిలో
కిలోమీటర్ రైడులో
గల్లీ గల్లీ చుట్టేసెయ్
సిట్టి బోర్డర్ దాటేసెయ్
మినీ కూపర్ చూడండి
సిన్ని సూపర్ స్టారండి
చలో చలో పదండి
వెరీ వెరీ లాంగ్ డ్రైవ్ ని
చిరు దరహాసపు మినీ మహారాణిగా
మెరిసెనుగా తను మెరిసెనుగా
చిరు కధలే నలు చక్రములవగా
తను నడిపెనురా… తను నడిపెనురా
మెలి మెలి మేలిమి హంగులు
చూపిన టక్కరిది
పడి పడి పది లేనులు దాటుతు
వేగము పెంచినది
ఓ పల్లె దాటిన పారిజాతమా
పిచ్ పెంచామాకే
ఓ ఫెయిరీ టేల్ లో ఫైరీ పిల్ల
డ్రైవింగ్ సీటుల చేరి
రోడ్డు మార్చి చిరు మోడలయ్యి
నువు రోడ్డు మీద పోతే
ఏ దూరం అయినా దూరం కాదే
లోకం మొత్తం దాటి పోవాలే
బడి మోటర్ ఘాడిలో
కిలోమీటర్ రైడులో
గల్లీ గల్లీ చుట్టేసెయ్
సిట్టి బోర్డర్ దాటేసెయ్
మినీ కూపర్ చూడండి
చిన్ని సూపర్ స్టారండి
చలో చలో పదండి
వెరీ వెరీ లాంగ్ డ్రైవ్ ని
వాడి గోల్డు గుండెకే రూటు మార్చి
ఇక సైటు సీన్ పోతే
అరె పేటు బ్రైటుగా లైట్ వెయిట్ గా
సిటీ పిల్లా క్లాసీ
పేరు గొప్పగా నాలుగు దిక్కులా
మోత మోగుతుంటే
చూపే వచ్చి దారే పట్టి
ఒక్క చోట చేరుకుంటుంటే
బడి మోటర్ ఘాడిలో
కిలోమీటర్ రైడులో
గల్లీ గల్లీ చుట్టేసెయ్
సిట్టి బోర్డర్ దాటేసెయ్
మినీ కూపర్ చూడండి
సిన్ని సూపర్ స్టారండి
చలో చలో పదండి
వెరీ వెరీ లాంగ్ డ్రైవ్ ని
Mini Maharani Song Lyrics - English
Badi Motor Ghaadilo
Kilometer RideU Lo
Gully Gully Chutteseyy
Sitti Border Daateseyy
Mini Cooper Choodandi
Sinni Super Star-andi
Chalo Chalo Padhandi
Very Very Long DriveNi
Chiru Darahaasapu Mini Maharanigaa
Merisenugaa Thanu Merisenugaa
Chiru Kadhale Nalu Chakramulavagaa
Thanu Nadipenuraa… Thanu Nadipenuraa
Meli Meli Melimi Hangulu
Choopina Takkaridhi
Padi Padi Padhi LaneLu Dhaatuthu
Vegamu Penchinadhi
O Pale Daatina Paarijaathamaa
Pitch Penchamaake
O Fairy Tale Lo Firee Pilla
Driving Seatula Cheri
Roddu Maarchi Chiru Modalayyi
Nuvu Roddu Meedha Pothe
Ye Dhooram Ayina Dhooram Kaadhe
Lokam Mottham Daati Povaale
Badi Motor Ghaadilo
Kilometer RideU Lo
Gully Gully Chutteseyy
Sitti Border Daateseyy
Mini Cooper Choodandi
Sinni Super Star-andi
Chalo Chalo Padhandi
Very Very Long DriveNi
Vaadi GoldU Gundeke Rootu Maarchi
ika Site Seenu Pothe
Arey Fate Brightgaa Light Weight Gaa
City Pillaa Classy
Peru Goppagaa Naalugu Dhikkulaa
Motha Moguthunte
Choope Vachhe Daare Patti
Okka Chota Cherukuntunte
Badi Motor Ghaadilo
Kilometer RideU Lo
Gully Gully Chutteseyy
Sitti Border Daateseyy
Mini Cooper Choodandi
Sinni Super Star-andi
Chalo Chalo Padhandi
Very Very Long DriveNi
Mini Maharani Song Info
PREMALU Telugu Film Released Date – 08 March 2024 | |
Director | Girish A D |
Producers | Fahadh Faasil, Dileesh Pothan, Syam Pushkaran |
Singers | Aditya Iyengar, Manisha Eerabathini |
Music | Vishnu Vijay |
Lyrics | Kittu Vissapragada |
Star Cast | Naslen, Mamitha |