Ooruko Hrudayama Song Lyrics penned by Sirivennela Seetharama Sastry, music composed by RP Patnaik, and sung by K K (Krishna Kumar Kunnath) from Telugu cinema ‘NEE SNEHAM‘.
Ooruko Hrudayama Song Lyrics in English
Ooruko hrudayamaa vuppenai raakumaa
maata manninchumaa bayatapadipokumaa
cheyyetthi divinche vela
ni kallalo jalapaathalaa
nee peru nitturpula jwaalaa pranayamaa
Ooruko hrdayamaa vuppenai raakumaa…..
chupulo soonyame penchuthu unnadhi
jaaligaa karuguthu anubandham
chelimitho chaluvane panchuthu unnadhi
jyothigaa veluguthu aanandham
kalata e kantidho mamatha e kantidho
cheppalenannadhi chempa nimire tadi
cheyyetthi divinche vela
ni kallalo jalapaathaalaa
nee peru nitturpula jwaalaa pranayamaa
dehame verugaa snehame perugaa
mandapam cherani mamakaaram
pandhirai pachchagaa premane penchagaa
ankitham cheyanee abhimaanam
nudhutipai kunkumai murisipo nesthamaa
kallake kaatukai nilichipo swapnamaa
cheyyetthi divinche vela
ni kallalo jalapaathaalaa
nee peru nitturpula jwaalaa pranayamaa
Ooruko hrudayamaa vuppenai raakumaa
maata manninchumaa bayatapadipokumaa
Ooruko Hrudayama Song Lyrics in Telugu
ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా
మాట మన్నించుమా బయటపడిపోకుమా
చెయ్యెత్తి దీవించే వేళ
నీ కళ్ళలో జలపాతాలా
నీ పేరు నిట్టూర్పుల జ్వాలా ప్రణయమా
ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా
చూపూలో శూన్యమే పెంచుతూ ఉన్నది
జాలిగా కరుగుతూ అనుబంధం
చెలిమితో చలువనే పంచుతూ ఉన్నదీ
జ్యోతిగా వెలుగుతూ ఆనందం
కలత ఏ కంటిదో మమత ఏ కంటిదో
చెప్పలేనన్నది చెంప నిమిరే తడి
చెయ్యెత్తి దీవించే వేళ
నీ కళ్ళలో జలపాతాలా
నీ పేరు నిట్టూర్పుల జ్వాలా ప్రణయమా
దేహమే వేరుగా స్నేహమే పేరుగా
మండపం చేరనీ మమకారం
పందిరై పచ్చగా ప్రేమనే పెంచగా
అంకితం చేయనీ అభిమానం
నుదుటిపై కుంకుమై మురిసిపో నేస్తమా
కళ్ళకే కాటుకై నిలిచిపో స్వప్నమా
చెయ్యెత్తి దీవించే వేళ
నీ కళ్ళలో జలపాతాలా
నీ పేరు నిట్టూర్పుల జ్వాలా ప్రణయమా
ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా
మాట మన్నించుమా బయటపడిపోకుమా
Ooruko Hrudayama Song Details
Actor : Uday Kiran / ఉదయ్ కిరణ్ ,
Actress : Arthi Agarwal / ఆర్తీ అగర్వాల్ ,
Music Director : RP. Patnaik / ఆర్.పి.పట్నాయక్ ,
Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,
Singer : K K (Krishna Kumar Kunnath) / కె కె (కృష్ణ కుమార్ కున్నత్)