Ramya Krishna laga Song Lyrics penned by Chandra Bose Garu, music composed by M M Keeravani Garu, and sung by Mano Garu & M M Keeravani Garu from the Telugu cinema ‘Pelli Sandadi‘
Ramya Krishna laga Song Lyrics In Telugu
నీ అక్కకు మొగుడైనందుకు
నీకు పెళ్లి చేసే బాధ్యత నాది
ఓరి బామ్మరిదీ నీ కలలోకొచ్చిన చిన్నదీ….
ఎవరది ఎలాగుంటది…
రమ్యకృష్ణ లాగ ఉంటదా
చెప్పర కన్నా చేప్పరా నాన్న
రంభలాగ రంజుగుంటదా
చెప్పరా కన్నా చెప్పరా నాన్న
ఇంద్రజ ఆమని లుక్కు ఉందా
శోభన గౌతమి షేపు ఉందా
చెప్పకుంటే దాని జాడ ఎట్ట తెలుసుకోమురా
రమ్యకృష్ణ లాగ ఉంటదా
చెప్పర కన్నా చేప్పరా నాన్న
ఏక్ దో తీన్ సాంగుతో యవ్వనాల ఎర వేసిన మాధురీ దీక్షితా
వెన్నపూస వన్నెలతో జున్నుముక్క బుగ్గలున్న జుహీ చావ్లానా
అరేబియన్ గుర్రమంటి నలక నడుము నగ్మానా
ఖుస్తాబహార్ అనిపించే కుర్రపిల్ల ఖుష్బునా
నీ మగసిరి మెచ్చుకుంది మమతా కులకర్నా
నీ టాపు లేపింది టాబునా
శిల్పాశెట్టి లాంటి చిలక భామా
శ్రీదేవి లాంటి చందమామా
మోహిని, రూపిణి , రేవతినా
చెప్పరా నాయనా ప్రియారామనా
ఒక్క ముక్క చెప్పు చాలు మొగుతాది పెళ్లి డోలు
రమ్యకృష్ణ లాగ ఉంటదా
చెప్పర కన్నా చేప్పరా నాన్న
రంభలాగ రంజుగుంటదా
చెప్పరా కన్నా చెప్పరా నాన్న
కుర్రోళ్ళు ముసలోళ్ళు వెర్రెక్కి వేడెక్కే నవ్వుల రోజానా
శోభనపు పెళ్ళికూతురల్లే తెగ సిగ్గుపడే సొగసరి మీనానా
బెల్లం ముక్క లాంటి బుల్లి గడ్డమున్న సౌందర్యా
యువకులకే పులకరింత పూజ భట్టేనా
రవ్వలడ్డు లాంటి పిల్ల మాలశ్రి ఆ
దేశాన్నే ఊపేసిన భాగ్యశ్రి ఆ
మనీషా కొయిరాల పోలికలోనా
మతిపోయే మధుబాల మాదిరిగానా
అంజలి, రంజని, శుభశ్రీ ఆ
ఊర్వశి, కల్పన, ఊహలానా
హింటు ఇస్తే చాలు మాకు జంట నీకు చేస్తాము
రమ్యకృష్ణ లాగ ఉంటదా
చెప్పర కన్నా చేప్పరా నాన్న
రంభలాగ రంజుగుంటదా
చెప్పరా కన్నా చెప్పరా నాన్న
Ramya Krishna laga Song Lyrics In English
Nee akkaku mogudainanduku
Neku pelli chese badhyata naadi
Ori bammaridee ne kalalokochina chinnadi….
Yevaradi yelaaguntadi…
Ramyakrishna laga untadaa
Cheppara kannaa chepparaa nanna
Rambhalaga ramjuguntadaa
Cheppara kanna cheppara nanna
Indraja amani lukku undaa
Shobhana gowtami shepu undaa
Cheppakunte dani jaada yetta telusukomuraa
Ek do teen songto yavvanala yera vesin madhura diikshitaa
Vennapusa vannelato junnumukka buggalunna juhi chavlanaa
Arabian gurramanti nalaka nadumu nagmaanaa
Khustabahar anipinche kurrapilla khushbunaa
Ne magasiri mechukundi mamataa kulakarnaa
Ne tapu lepindi tabunaa
Shilpashetti lanti chilaka bhamaa
Sridevi lanti chandamamaa
Mohini, rupini , revatinaa
Cheppara nayanaa priyaramanaa
Okka mukka cheppu chalu mogutaadi pelli dolu
Kurrollu musalollu verrekki vedekke navvula rojanaa
Shobhanapu pellikuturalle tega siggupade sogasari meenanaa
Bellam mukka lanti bulli gaddamunna soundaryaa
Yuvakulake pulakarinta puja bhattenaa
Ravvaladdu lanti pilla malashri aa
Deshanne upesina bhagyashri aa
Manisha koyirala polikalonaa
Matipoye madhubala madiriganaa
Anjali, ranjani, shubhashree aa
Urvashi, kalpana, uhalanaa
Hintu iste chalu maku janta neku chestamu
Ramya Krishna laga Song Details
Pelli Sandadi Movie Released Date – 12 January 1996 | |
Director | K. Raghavendra Rao |
Producers | C. Aswini Dutt, Allu Aravind |
Singers | Mano, MM Keeravani |
Music | M M Keeravani |
Lyrics | ChandraBose |
Star Cast | Srikanth, Ravali & Deepti Bhatnagar |