Sarigama Padanisa Raagam Lyrics penned by Chandra Bose Garu, music composed by MM Keeravani Garu, and sung by SP Balu Garu & B Vasantha Garu from ‘Pelli Sandadi‘.
Sarigama Padanisa Raagam Lyrics in English
AaAa Aa Aa Aa, Sarigama Padanisa Raagam
Thwarapaduthunnadhi Maagham
AaAa Aa Aa Aa, Thakadhimi Takadimi Taalam
Epudepudannadi Melam
Vannela Bommaku Vennela Maavaku
Kannulu Kalisina Vainam
Kannula Kalayika Kalale Kalupaga
Malupokate Kalyanam
Sarigama Padanisa Raagam
Thwarapaduthunnadhi Maagham
Thakadhimi Takadimi Taalam
Epudepudannadi Melam
Galamu Kosame Gaathramunnadhi
Swaramu Kosame Sarali Unnadi
Porugu Kosame Paperunnadi
Athidhi Kosame Thithulu Unnadi, Shabhash
Pootha Kosame Maavi Unnadi
Kootha Kosame Koyilunnadi
Kotha Kosame Current-u Unnadi
Pelli Kosame Perantamunnadi
Thaali Kosame Aali Unnadi
Jaaripovutake Choli Unnadi
Brahmacharikai Messulunnavi
Karmakaalutake Bassulunnavi
Nagala Kosame Medalu Unnavi
Sumuhurthaaniki Choopulunnavi
Sarigama Padanisa Raagam
Thwarapaduthunnadhi Maagham
Thakadhimi Takadimi Taalam
Epudepudannadi Melam
Vannela Bommaku Vennela Maavaku
Kannulu Kalisina Vainam
Kannula Kalayika Kalale Kalupaga
Malupokate Kalyanam
Hrudaya Nadame Madhura Daahamai
Edhalu Dochutake Paatalunnavi
Polamu Lopala Kuppakuppaga
Koolipovutake Flightulunnavi
Ramakotike Bammalunnadi
Premakaatuke Bhamalunnadi
Queue La Kosame Rationlu Unnadi
Kunuku Kosame Office-lunnavi
Madhuravani Maaventa Unnadi
Naatyarani Maa Inta Unnadi
Keeravanila Art Unnadi
Balu-loni Talent-u Unnadi
Viyyamandutake Thodarunnadi
Okatayyenduke Iddarunnadi
SaSaSaSa Ssa Marisanipa
Sarigama Padanisa Ragam
Panimapa Mari Ripamarisani
NiNiSaSa NiSaRiSa PaMariSa Raagam
Paanisa Paanisa Danisanipama
Mapani Mapani Sanipamarisa
Sarigama Padanisa Ragam
AaAa AaAa AaAa Aa Aaaaa
Sarigama Padanisa Raagam Lyrics in Telugu
ఆఆ ఆ ఆ ఆ, సరిగమ పదనిస రాగం
త్వరపడుతున్నది మాఘం
ఆఆ ఆ ఆ ఆ, తకధిమి తకధిమి తాళం
ఎపుడెపుడన్నది మేళం
వన్నెల బొమ్మకు… వెన్నెల మావకు
కన్నులు కలిసిన వైనం
కన్నుల కలయిక… కలలే కలుపగ
మలుపొకటే కళ్యాణం
టట్టడారా టట్టడాం, శభాష్
టట్టడారా టట్టడాం
టట్టడారా టట్టడాం
సరిగమ పదనిస రాగం
త్వరపడుతున్నది మాఘం
తకధిమి తకధిమి తాళం
ఎపుడెపుడన్నది మేళం
గళము కోసమే గాత్రమున్నది
స్వరము కోసమే… సరళి ఉన్నది
పొరుగు కోసమే పేపరున్నది
అతిధి కోసమే… తిధులు ఉన్నది, శభాష్
పూత కోసమే… మావి ఉన్నది
కూత కోసమే… కోయిలున్నది
కోత కోసమే… కరెంటు ఉన్నది
పెళ్ళి కోసమే… పేరంటమున్నది
తాళి కోసమే… ఆలి ఉన్నది
జారిపోవుటకే… చోళీ ఉన్నది
బ్రహ్మ చారికై… మెస్సులున్నవి
కర్మకాలుటకే… బస్సులున్నవి
నగల కోసమే… మెడలు ఉన్నవి
సుముహూర్తానికి చూపులున్నవి
సరిగమ పదనిస రాగం
త్వరపడుతున్నది మాఘం
తకధిమి తకధిమి తాళం
ఎపుడెపుడన్నది మేళం
వన్నెల బొమ్మకు… వెన్నెల మావకు
కన్నులు కలిసిన వైనం
కన్నుల కలయిక… కలలే కలుపగ
మలుపొకటే కళ్యాణం
టట్టడారా టట్టడాం
టట్టడారా టట్టడాం
అదేంది బావగారు..!
టట్టడారా టట్టడాం
టట్టడారా టట్టడాం
హృదయ నాదమై… మధుర దాహమై
ఎదలు దోచుటకే పాటలున్నవి
పొలము లోపల కుప్పకుప్పగా
కూలిపోవుటకే ఫ్లైటులున్నవి
రామకోటికే బామ్మలున్నది
ప్రేమ కాటుకే భామలున్నది
క్యూల కోసమే… రేషన్లు ఉన్నది
కునుకు కోసమే ఆఫీసులున్నవి
మధురవాణి మావెంట ఉన్నది
నాట్యరాణి మా ఇంట ఉన్నది
కీరవాణిలా ఆర్టు ఉన్నది
బాలులోని టాలెంటు ఉన్నది
వియ్యమందుటకే తొందరున్నది
ఒకటయ్యేందుకే ఇద్దరున్నది
సస సస సస స్స మరిసనిప
సరిగమ పదనిస రాగం
పనిమప మరి రిపమరిసని
నినిసస నిసరిస పమరిస రాగం
పానిస పానిస దనిసనిపమ
మపని మపని సనిపమరిస
సరిగమ పదనిస రాగం
ఆఆ ఆఆ ఆ, సరిగమ పదనిస రాగం
ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆ
ఆఆ ఆఆ ఆఆ ఆఆ
ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆ ఆ
Sarigama Padanisa Ragam Song Details
Pelli Sandadi Movie Released Date – 12th January 1996 | |
Director | K Raghavendra Rao |
Producers | C Aswini Dutt & Allu Aravind |
Singers | S P Balasubramanyam, B Vasantha |
Music | M M Keeravani |
Lyrics | Chandra Bose |
Star Cast | Srikanth, Ravali & Deepti Bhatnagar |