Durgamma Song Lyrics - Krishnamma Telugu Movie

Durgamma Song Lyrics penned by Ananth Sriram, music composed by Kaala Bhairava, and sung by Saketh Komanduri from the Telugu film ‘Krishnamma’.

Durgamma Song Lyrics in Telugu

హే డమ్మోరి డమ్మోరి దరువెయ్యాలా
అమ్మోరి సందళ్ళు షురువియ్యాలా

యాలారి యాలారి యాలో యాలా
ఏడాదికోసారి దసరా మేళా…

హెయ్ జెమ్మోరి జెమ్మోరి సిందెయ్యాలా
బెమ్మైనా మన్తోటి ఆటాడేలా

యాలారి యాలారి యాలో యాలా
ఏడాదికోసారి దసరా మేళా…

హెయ్ ఒక్క మాటే జై జై మాతా
మోగాలి మోత మోతా
హెయ్ ఒక్క పాటే జై జై మాతా
సాగాలిది ఆటా పాట

యాలారి యాలారి యాలో యాలా
ఏడాదికోసారి దసరా మేళా…

హే డమ్మోరి డమ్మోరి దరువెయ్యాలా
అమ్మోరి సందళ్ళు షురువియ్యాలా

యాలారి యాలారి యాలో యాలా
ఏడాదికోసారి దసరా మేళా…

హే, కొండంత అండై నిలిసిందిరా
ఆ కొండ మీద మా దుర్గమ్మా

కొండంత అండై నిలిసిందిరా
ఆ కొండ మీద మా దుర్గమ్మా
నిండైన ప్రేమై పోరిలిందిరా
ఈ కొండ కిందే మా కృష్ణమ్మా

హే ఇద్దరమ్మల మురిపాన పెరిగాక
మాకేదో లోటు అంటే భ్రమా
హద్దులేని సరదాల్లో మునిగాక
వందేళ్ళపాటు లేదే శ్రమా

మంచి సెడ్డా సెబుతాది మాకు ఈ గాలే
సేసే ఏ సెడ్డైనా మీకు మీకే
పంచేది మంచంతా మాకు మీకే
హే, సిన్నపెద్దా ఎవరైనా మాకు సుట్టాలే
పాణాలే ఇస్తారోయ్ సాయానికే
ఖైదీలై పోతారోయ్ స్నేహానికే

యాలారి యాలారి యాలో యాలా
ఏడాదికోసారి దసరా మేళా ||3||

Durgamma Song Lyrics in English

Hey Dammori Dammori Dharuveyyaala
Ammori Sandhallu Shuruviyyaala

Yaalaari Yaalaari Yaalo Yaalaa
Edaadhikosaari Dasara Melaa

Heyy Jemmori Jemmori Sindheyyaala
Bemmainaa Manthoti Aataadelaa

Yaalaari Yaalaari Yaalo Yaalaa
Edaadhikosaari Dasara Melaa

Durgamma Song Info

 Krishnamma Movie Release Date – 03 May 2024
Director V V Gopala Krishna
Producer Krishna Kommalapati
Singer Saketh Komanduri
Music Kaala Bhairava
Lyrics Ananth Sriram
Star Cast Satya Dev, Archana, Krishna Burugula, Athira Raj

 Durgamma Song  Video

 
Previous Post Next Post