Ye Maya Undo Song Lyrics in Telugu & English – Bunny Vox

Ye Maya Undo Song Lyrics సురేష్ బనిసెట్టి అందించారు. నిమ్శీ అందించిన సంగీతానికి కపిల్ కపిలన్ మరియు శిరీష భగవంతుల స్వరాలు కలిపారు. స్వచ్ఛమైన చిట్టమ్మ మరియు కన్నయ్యల ప్రేమలో జరిగిన మలుపే ఈ పాట.

Ye Maya Undo Song Lyrics in Telugu

కంటి రెప్పే వెయ్యకుండా
కొంటె చూపే గుచ్చావే
కళ్ళనిండా రంగు రంగు
కలలు రేపావే…

చప్పుడైనా చెయ్యకుండా
గుండెలోకి వచ్చావే
గుండెల్లోనా చప్పుడంతా
నువ్వై పోయావే…

నీలో నీలో నేనేమా నిదురించడం
నాలో నాలో నువ్వేననుకోవడం

ఎంతలా బాగున్నదో
మనలోనా ఈ సంబరం
ప్రేమలో పడనోళ్ళకి తెలియదులే…

ఏ మాయ ఉందో ఏ మైకముందో
ఈ ప్రేమలోనా ఇంకేం దాగుందో
యాలె యాలె… యాలె యాలె లల్లయాలే
యాలె యాలె… యాలె యాలె లల్లలెలె లేలే

పిచ్చెక్కుతుందో మత్తెక్కుతుందో
ఈ ప్రేమలో ఏం గమ్మత్తు ఉందో
యాలె యాలె… యాలె యాలె లల్లయాలే
యాలె యాలె… యాలె యాలె లల్లలెలె లేలే

నువ్వంటే ఎంతో ఇష్టం, ఇష్టం
ఎంతంటే తెలుపుట కష్టం
నువ్వు లేని ఒక్కో నిమిషం
అయిపోదా ఒక్కో నరకం

గుండెలో నీ ప్రేమని… కళ్ళలో చూసానులే
అందుకే నీ చేతిలో ఒదిగి పొయాలే

నువ్విలా ఓ నావలా… దారినే చూపావులే
ఎప్పుడూ నీ నీడలో సాగిపోతాలే

లోకంలో ఎవ్వరి పేరు, పేరు
గురుతైనా రానే రాదూ
నీ పేరే (నీ పేరే)
మరువాలన్నా (మరువాలన్నా)
ఆ విషయం గురుతే రాదూ

ఇంతలో ప్రేమించితే మనసులో చోటుంచితే
జన్మలో నీ చేయిని విడిచిపోనంటా

నువ్విలా ఏడడుగులే కలిసి వేస్తావే ఇటే
ప్రాణమే నీ తోడుగా పంపుతానంటా…

ఏ మాయ ఉందో ఏ మైకముందో
ఈ ప్రేమలోనా ఇంకేం దాగుందో
యాలె యాలె… యాలె యాలె లల్లయాలే
యాలె యాలె… యాలె యాలె లల్లలెలె లేలే

పిచ్చెక్కుతుందో మత్తెక్కుతుందో
ఈ ప్రేమలో ఏం గమ్మత్తు ఉందో
యాలె యాలె… యాలె యాలె లల్లయాలే
యాలె యాలె… యాలె యాలె లల్లలెలె లేలే

Ye Maya Undo Song Lyrics in English

Kantireppe Veyyakundaa
Konte Choope Guchhaave
Kallanindaa Rangu Rangu
Kalalu Repaave…

Chappudaina Cheyyakunda
Gundeloki Vachaave
Gundellonaa Chappudantha
Nuvvaipoyaave…

Neelo Neelo Nenemaa Nidurinchadam
Naalo Naalo Nuvvenanukovadam.

Enthalaa Baagunnadho
Manalona Ee Sambaram
Premalo Padanollaki Teliyadhule.

Ye Maaya Udho, Ye Maikamundho
Ee Premalona Inkem Daagundho

Pichhekuthunho Matthekkuthundho
Ee Premalo Em Gammatthu Undho

Nuvvante Entho Ishtam, Ishtam
Enthante Teluputa Kashtam
Nuvvu Leni Okko Nimisham
Ayipodhaa Okko Narakam

Gundelo Nee Premani
Kallalo Choosaanule
Anduke Nee Chethilo
Odigi Poyaale

Nuvvilaa Oh Naavalaa
Daarine Choopaavule
Eppudu Nee Needalo
Saagipothaale.

Lokamlo Evvari Peru, Peru
Guruthainaa Raane Raadhu
Nee Pere, Nee Pere
Maruvaalannaa, Maruvaalannaa
Aa Vishayam Guruthe Raadhu.

Inthalo Preminchithe
Manasulo Chotunchithe
Janmalo Nee Cheyini
Vidichiponantaa.

Nuvvilaa Edadugule Kalisi Vesthaave ite
Praaname Nee Thoduga Pamputhaanantaa.

Ye Maaya Udho, Ye Maikamundho
Ee Premalona Inkem Daagundho

Pichhekuthunho Matthekkuthundho
Ee Premalo Em Gammatthu Undho.

Ye Maya Undo Song Info

Director Vikas Pandu
Producers Bunnyvox
Singers Kapil Kapilan & Sireesha Bhagavatula
Music Nimshi Zacchaeus
Lyrics Suresh Banisetti
Star Cast Bunnyvox, Varun Babu

  Ye Maya Undo Song Video

Previous Post Next Post